Covid - 19 : 4,75,282 Fresh Covid Cases Registred Across World - Sakshi
Sakshi News home page

Coronavirus: అధిక కరోనా కేసులున్న దేశాలు

Jul 19 2021 8:18 AM | Updated on Jul 19 2021 10:04 AM

475282 New Corona Cases Recorded Across The World - Sakshi

చైనాలో మొదలైన కరోనావైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది.  ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిక కరోనా కేసులు నమోదైన దేశాల గురించి ఓసారి తెలుకుందాం. ఇక గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 4,75,282 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 19,10,83,868కు చేరుకున్నాయి. ఇక కరోనా బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 41,03,278 మంది ప్రాణాలు కోల్పోయారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement