గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం వివరాలు నిమ్మకాయల ధరలు మెగా డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్‌ సీపీ ఆందోళన

న్యూస్‌రీల్‌

నారా లోకేష్‌

రాజీనామా చేయాలి

ఆర్భాటంగా మెగా డీఎస్సీపై

చంద్రబాబు తొలిసంతకం

అందులోనే మంత్రి లోకేష్‌

పెద్దఎత్తున అవినీతి

రూ.లక్షలు తీసుకుని స్పోర్ట్స్‌ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు

నారా లోకేష్‌ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి

గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం నిరసన

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్‌ ధర రూ.3,400 వరకు పలికింది.

తొలి సంతకమే తుస్సు

6

నారా లోకేష్‌కు నిజంగా ప్రజాస్వామ్య విలువలు తెలిసి ఉంటే, సిగ్గు ఉంటే మెగా డీఎస్సీలో జరిగిన దగాకు సమాధానం చెప్పాలని అంబటి పేర్కొన్నారు. లోకేష్‌ పుట్టిందే ఏదోక పదవి కోసమని, ఇటీవల మంత్రి నుంచి సీఎం అయ్యేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయలేక కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయిస్తున్నారని పత్రికల్లో వార్తలు రాయించడం కాదని, మంత్రి లోకేష్‌ నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్టంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై వైఎస్సార్‌ సీపీ మాట్లాడుతుందన్నారు. డీఎస్సీ అభ్యర్థుల తరఫున మాట్లాడేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ ఉందని చెప్పారు. నారా లోకేష్‌ రాజీనామా చేయాలని లేకుంటే మెగా డీఎస్సీపై సీబీఐ విచారణైనా చేయించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement