గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026 నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

మూడు వేదికల్లో ఐదో సీజన్‌ నిర్వహణ మంగళగిరిలో ఫైనల్స్‌

శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,300, మోడల్‌ ధర రూ.3,000 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

గుంటూరు నగరంలో బక్రీద్‌ పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంపాలెం, పాతగుంటూరు ప్రభుత్వ బాలుర పాఠశాల, ఆంధ్రా ముస్లిం కళాశాల, పొన్నూరు రోడ్డులోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరుల రాకతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

– నగరంపాలెం

7

Advertisement
 
Advertisement
Advertisement