శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
గజలక్ష్మీదేవి అలంకరణ
పిడుగురాళ్ల: పట్టణంలోని జానపాడు రోడ్డులో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు గజలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.6,000 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.5360 టీఎంసీలు.
7


