గుంటూరు
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
పురుగుమందులు స్వాధీనం
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 43.98 టీఎంసీలు.
7
దాచేపల్లి: స్థానిక పోలీసు స్టేషన్‌లో రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎస్పీ జగదీష్, సీఐ భాస్కర్, ఎస్‌ఐ పాపారావు పాల్గొన్నారు.
నరసరావుపేట: ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా అక్రమంగా రవాణా చేసిన పురుగుమందుల బాక్స్‌లను వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధి కారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు
గుంటూరు
గుంటూరు


