
గుంటూరు
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 74,600 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 81,966 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
గుంటూరుమెడికల్: తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళాన్ని సుష్మగౌడ్ ఫౌండేషన్ అధ్యక్షులు జల్లెడ శ్రీనివాస్ గౌడ్,ఎస్‌ఎన్‌వీఎస్ ప్రసాద్‌గౌడ్‌లు అందజేశారు.
315 రోజులుగా దీక్షలు
తాడేపల్లిరూరల్: బ్రహ్మానందపురంలో ఏసీసీ
కార్మికులు చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 315వ రోజుకు చేరుకున్నాయి. శిబిరాన్ని కేసీ వర్క్స్ యూనియన్ నాయకులు సందర్శించారు.
I

గుంటూరు

గుంటూరు

గుంటూరు