బొమ్మల పుస్తకంలోకి వెళితే పుస్తకంలోకి వెళ్లినట్లు మాత్రమే ఉండదు. మరో ప్రపంచంలో అడుగు పెట్టినంత ఆనందంగా ఉంటుంది. బొమ్మల ప్రపంచానికి ‘ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్’ అనేది మైండ్–బ్లోయింగ్ అప్‌గ్రేడ్. ‘నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. కానీ గీయడం మాత్రం రాదు’ అనేవారికి ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్‌లు బెస్ట్ ఫ్రెండ్స్! బొమ్మలు గీయడం ఏమాత్రం రాక΄ోయినా తమ ఊహలను ‘ఏఐ లైన్ డ్రాయింగ్’తో బొమ్మలుగా మలచవచ్చు.
కొన్ని ఫ్లాట్‌ఫామ్స్....
ఓపెన్‌ఆర్ట్ (ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) దీనిలో పోర్టయిట్స్, అబ్‌స్ట్రాక్ట్, ఫ్లోరల్, ఫ్యాషన్ అనే విభాగాలు ఉన్నాయి.
ఏఐలైన్ ఆర్ట్.కామ్ పోర్టయిట్.యాప్/ఫొటో–టు–లైన్ ఆర్ట్
‘కన్వర్ట్ ఇమేజ్ టు లైన్ డ్రాయింగ్ ఇన్ సెకండ్స్’ అంటోంది ఐకలరింగ్‌ఏఐ
ఫోటర్ (ఫ్రీ ఆన్‌లైన్ ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) న్యూ ఆర్క్.
ఏఐ. ప్రోమీఏఐప్రో
కాన్వా.కామ్/ఏఐ–ఆర్ట్–జనరేటర్
ఏఐ–డ్రా.టోక్యో
(చదవండి:


