హీరోయిన్ ఈషా రెబ్బా
దర్శకుడు మారుతి షో రన్నర్‌గా కిరణ్ కె కరవల్ల దర్శకత్వంలో ఎస్‌కేఎన్ నిర్మించిన ‘త్రీ రోజెస్’ సీజన్ 2 ఈనెల 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
‘త్రీ రోజెస్’ సీజన్ 1లో నటించిన తాము సెకండ్ సీజన్‌లోనూ కొనసాగడం సంతోషంగా ఉందని ఈషా రెబ్బా అన్నారు.
ఈ సందర్భంగా ఈషా రెబ్బా మీడియాతో ముచ్చటించారు.


