జాతీయ స్థాయి పోటీల్లో కార్టూనిస్ట్ శేఖర్‌కు బహుమతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ఎన్విరాన్‌మెంట్ కన్జర్వేషన్ బోర్డ్, కార్టూన్ వాచ్ పత్రికల సంయుక్త నిర్వహణలో జాతీయస్థాయిలో నిర్వహించిన కార్టూన్ పోటీల్లో నగరానికి చెందిన కార్టూనిస్ట్ శేఖర్ తృతీయ బహుమతి సాధించారు. నిర్వాహకులు త్రియంబక్ శర్మ గురువారం ఆ వివరాలను వెల్లడించారు. ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్, వీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలో విజేతలకు నగదు బహుమతితోపాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు. బహుమతి పొందిన కార్టూన్‌లను నగర కూడళ్లలో హార్డింగ్స్, వాల్‌పోస్టర్‌లు, కరపత్రాల ద్వారా ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
అనాథ శవానికి
అంత్యక్రియలు
కొత్తపేట: A¯é£ýl ÔèæÐé-°MìS A…™èlÅ-{MìS-Ķæ$Ë$ °Æý‡Ó-íßæ…_ ™èlÐ]l$ Ð]l*¯]l-Ð]l-™éÓ°² ^ér$-MýS$-¯é²Æý‡$ Ý린MýS Ķæ¬Ð]l-MýS$Ë$. ´ùÍ-Ôðæsìæt ¯éVóS-ÔèæÓ-Æý‡-Æ>Ð]l# (82) A¯ól Ýë«§ýl$Ð]l# VýS$Æý‡$-ÐéÆý‡… Ý린MýS M>Æó‡²-çÙ¯ŒS çÜ{™èl… AÆý‡$VýS$Oò³ ^èl°-´ù-Ķæ*yýl$. M>ç³# ¯éĶæ$-MýS$yýl$ çÜÌê¨ Æ>Ð]l$-Ððl*-çßæ-¯]lÆ>Ð]l# (_°²) B«§ýlÓ-Æý‡Å…ÌZ Ķæ¬Ð]lMýS$Ë$ A…™èlÅ-{MìS-Ķæ$Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. Ð]l$–™èl$yýl$ ¯éVóS-ÔèæÓÆý‡-Æ>Ð]l# Mö™èl¢õ³-rÌZ 50 çÜ…Ð]l-™èlÞ-Æ>ÌS ¯]l$…_ Ýë«§ýl$-Ð]l#V> À„>-r¯]l ^ólçÜ$-MýS$…r* iÑ-çÜ$¢-¯é²yýl$. A™èl-°MìS VýS™èl OÐðlG-ÝëÞÆŠ‡ ïÜï³ {糿¶æ$™èlÓ…ÌZ Ð]l–§é®ç³Å í³…bèl¯]l$ Ð]l$…þ-OÆð‡…-¨. EÚù~-{VýS-™èlË$ ò³Æý‡VýSyýl…™ø Ð]lyýl-§ðl-º¾ ™èlWÍ Ð]l$–† ^ðl…§éyýl$. A…™èlÅ{MìS-Ķæ$ÌZÏ ´ëĶæ$çÜ… çÜ¡‹Ù, çÜÌê¨ »ê¼, çÜÌê¨ ¯é° ´ëÌŸY-¯é²Æý‡$. ˘
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కోరుకొండ: మండలంలోని గాదరాడ పుష్కర కాలువ వద్ద ప్రమాదవశాత్తూ పడిపోయిన గెద్దాడ సురేష్ (33) హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందాడు. గండేపల్లి మండలం మురారికి చెందిన సురేష్ బుధవారం పుష్కర కెనాల్ వద్ద పడిపోయాడు. అతన్ని రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కోరుకొండ ఏఎస్సై రంగారావు తెలిపారు. మృతుడు సురేష్‌కు భార్య, చిన్నపిల్లాడు ఉన్నారు, రాజమహేంద్రవరం ఐరెన్‌షాపులో భార్యభర్తలిద్దరూ పనిచేస్తున్నారు.
జాతీయ స్థాయి పోటీల్లో కార్టూనిస్ట్ శేఖర్‌కు బహుమతి
జాతీయ స్థాయి పోటీల్లో కార్టూనిస్ట్ శేఖర్‌కు బహుమతి
జాతీయ స్థాయి పోటీల్లో కార్టూనిస్ట్ శేఖర్‌కు బహుమతి


