ప్రపంచ శాంతికి బౌద్ధ ధమ్మం అవసరం | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతికి బౌద్ధ ధమ్మం అవసరం

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

అమలాపురం రూరల్‌: ప్రపంచ శాంతికి బౌద్ధ ధమ్మం ఎంతో అవసరమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అన్నారు. అమలాపురం త్రిరత్న బుద్ధ విహార్‌లో 70వ బౌద్ధ ధమ్మ మహోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ బుద్ధుని బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. తొలిత బుద్ధిని విగ్రహం వద్ద బౌద్ధ ఉపాసకులు వందనం చేశారు కార్యక్రమంలో పిల్లి రాంబాబు, త్రిరత్న బుద్ధ విహార్‌ చైర్మన్‌ నాగబత్తులు ప్రసాదరావు, బుద్ధ విహార్‌ కమిటీ సభ్యులు జంగా బాబూరావు, కాశి వెంకటరావు, మూలపర్తి సత్యనారాయణ, పెనుమల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement