
( ఫైల్ ఫోటో )
సాక్షి, ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దంతెవాడ పోరెడెమ్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. డీఆర్‌జీ జవాన్ల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టును సంతోష్ మార్కమ్‌గా గుర్తించారు. సంతోష్ మార్కమ్ మలంగర్ ఏరియా కమిటీ సభ్యుడు. సంతోష్ మార్కమ్‌పై రూ.5 లక్షల రివార్డు ఉంది. సంతోష్ మార్కమ్‌పై అరన్‌పూర్ పీఎస్‌లో 25కి పైగా కేసులు ఉన్నాయి.
చదవండి: Jammu Airport: జంట పేలుళ్ల కలకలం.. ఉగ్రకోణంలో దర్యాప్తు!
ఈ రైలులో ఒక టికెట్ ధర రూ. 38 లక్షలు..!