జూడో జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జూడో జిల్లా జట్ల ఎంపిక

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని మంగళం ట్రెండ్స్‌ హైస్కూల్‌ ఆవరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జూడో అండర్‌–14, 19 బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలను నిర్వహించారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జిల్లా జట్లుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు తిరుపతి జిల్లాలో నిర్వహించే ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు సాంబశివరావు, అమ్ములు తెలిపారు. హెచ్‌ఎం మురళి, జూడో కోచ్‌లు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement