వలంటీర్లకు రూ.5 వేలు మాత్రమే ఇచ్చేది. తాము అధికారంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉదరగొట్టి మరీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే మరిచిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా వలంటీర్లు, నిరుద్యోగుల గురించి ఎక్కడా చెప్పడం లేదు. ఇప్పుడేమో ప్రచారం కోసం కంటెంట్ క్రియేటర్లకు రూ.లక్షలు ప్రజాధనం కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది సరైన పద్ధతి కాదు.
– సందీప్, నిరుద్యోగి, చిత్తూరు.


