– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ప్రభుత్వ బడుల్లో స్టెమ్ ల్యాబ్‌లు
విద్యార్థుల్లో సాంకేతిక ఆలోచనలను పెంపొందించేందుకు పాఠశాలల్లో స్టెమ్ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీమలయప్ప స్వామి విశేష వాహనాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అశేష జనులను కటాక్షించారు. రాత్రి వీణాపాణి అలంకారంలో హంస వాహనంపై విహరించారు. భువి వైకుంఠంలో ఏడుకొండలస్వామి దివ్యతేజోవిరాజిత మూర్తిని వీక్షించి భక్తకోటి పులకించింది. తిరుమాడ వీధుల్లో దేదీప్యంగా ప్రకాశిస్తున్న తిరుమలేశుని దర్శించి పరవశించింది. ఎన్ని జన్మల ఫలమో కదా.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని సేవించు భాగ్యము దక్కిందంటూ మురిసిపోయింది. – తిరుమల
అక్రమాల ‘వినోదం’
జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ అవినీతి ఎట్టకేలకు బయట పడింది. ఆయనపై వేటు వేశారు.
గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026


