– 8లో
అక్రమంగా తరలిస్తున్న పొగాకు ఉత్పత్తులను యాదమరి పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 28 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 28 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదా లు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమ స్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయ డంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.


