విద్యార్థులూ దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులూ దరఖాస్తు చేసుకోండి

Mar 22 2026 1:54 AM | Updated on Mar 22 2026 1:54 AM

● పలు ప్రవేశ పరీక్షలకు ఈ నెలతో

ముగియనున్న గడువు

తిరుపతి సిటీ: పలు వర్సిటీల్లో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే 2026కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా పలు ప్రవేశ పరీక్షలకు ఈనెల చివరితో దరఖాస్తులకు గుడువు తేదీ ముగియనుంది. విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించి సంబంధిత పీజీ, యూజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పలు ప్రవేశ పరీక్షలకు తుది గడువుల వివరాలిలా ఉన్నాయి.

ప్రవేశ పరీక్ష చివరి తేదీ

ఏపీ ఐసెట్‌ మార్చి 23

ఏపీ ఎడ్‌సెట్‌ మార్చి 26

ఏపీ పీజీసెట్‌ మార్చి 28

ఏపీ ఈఏఎమ్‌సెట్‌ మార్చి 24

ఏపీ లాసెట్‌ జరిమానాతో మార్చి 24

ఏపీ పాలీసెట్‌ ఏప్రిల్‌ 4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement