పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. పెద్ద పండుగల
సందడే సందడి
చిన్నపోటుచేనుల్లో జరిగిన ఎద్దుల పందేలు కోలాహలంగా ముగిశాయి. పశువులకు పూజ చేసి ఈ పోటీలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎద్దుల పందేలకు వదులుతున్న సమయంలో యువకులు ఈలలు,కేకలు వేసుకుంటూ ఎద్దులపై వేసిన పలకలు తీసుకునేందుకు పోటీపడడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. జల్లికట్టును తిలకించేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎద్దుల పందేలను తిలకించారు.
– వెదురుకుప్పం
పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. పెద్ద పండుగల


