వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్‌సీపీ పదవులు ఇస్తూ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. రాష్ట్ర వైఎస్సార్‌టీఎఫ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన కమ్రుద్దీన్, జిల్లా వైఎస్సార్‌టీఎఫ్ అధ్యక్షుడిగా పలమనేరుకు చెందిన సోమ చంద్రరెడ్డి, జిల్లా ఆర్టిషన్ విభాగ అధ్యక్షుడిగా జీడీ నెల్లూరుకు చెందిన కొత్తపల్లె మోహన్, నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా చిత్తూరుకు చెందిన సద్దాం, నియోజకవర్గ వైఎస్సార్‌టీఎఫ్ అధ్యక్షులుగా నగరి నుంచి రామచంద్రారాజు, పలమనేరు నుంచి గోవింద్‌రెడ్డి, పుంగనూరు నుంచి మోహన్‌రెడ్డి, పూతలపట్టు నుంచి కోదండరామిరెడ్డి, చిత్తూరు నుంచి కోతండాన్‌లను నియమించారు. అలాగే జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం కల్చరల్ విభాగ అధ్యక్షుడిగా మునేంద్రబాబు, ఉపాధ్యక్షులుగా సుమతి, సుబ్రమణ్యంరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా వెంకటరమణ, సుధాకర్, కుప్పయ్య, కార్యదర్శులుగా గణేష్‌రెడ్డి(గౌతమ్), గోపి, జగదీష్‌రెడ్డి, ఇమ్రాన్, గోవిందస్వామి, ఏడుగురు ఈసీ మెంబర్లను నియ మించారు. కార్వేటినగర మండల ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా ధర్మయ్య, ఉపాధ్యక్షులుగా చల్లా మోహన్, విష్ణువర్మ, ప్రధాన కార్యదర్శులుగా చంద్ర, యోగానందరెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్య దర్శులుగా ఎం.సుదర్శన్, బాలసుందరన్, సబ్దార్, రాజేంద్ర, జగన్‌మోహన్‌రెడ్డి, ఆరుగురిని ఈసీ మెంబర్లుగా నియమించారు. కార్వేటినగర మండల ఐటీ విభాగం అధ్యక్షుడిగా చరన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా తేజువర్మ, కొండూరు హరికిషన్, ప్రధాన కార్యదర్శులుగా పురుషోత్తం, గోపాల్‌రెడ్డి, జ్యోత్స ్న, తులసీరామ్‌రెడ్డి, కార్యదర్శులుగా జగదీష్‌రెడ్డి, ధనశేఖర్‌రెడ్డి, సాయి ప్రతాప్‌రెడ్డి, రూపేష్‌రెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, ఎ.జగదీశ్వర్, 8 మందిని ఈసీ మెంబర్లుగా నియమించారు. కార్వేటిన గర మండలం వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా కుమార్, ఉపాధ్యక్షులుగా మున్నా, వి.రెడ్డి అత్తూరు, ప్రధాన కార్యదర్శులుగా లవకుమార్, మదన్‌రెడ్డి, గిరిప్రసాద్, కార్యదర్శులుగా నరేష్, రఘురెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, సి.వెంకటేష్‌రెడ్డి, ఎస్.కే.అల్లబకాష్, దాము రెడ్డి, ఈసీ మెంబర్లుగా ఆరుగురిని నియమించారు. వైఎస్సార్‌టీయూసీ విభాగ అధ్యక్షుడి శ్యామ్, ఉపాధ్యక్షులుగా రామిరెడ్డి, జ్యోతిశ్వరన్, ప్రధాన కార్యదర్శులుగా ము రళీకృష్ణ, రమేష్‌రెడ్డి, హరిబాబు, లోకేష్‌రెడ్డి, కార్యదర్శులుగా సుబ్రమణ్యం, లాల్బాషా, గురవయ్య, రమే ష్, ఈసీ మెంబర్లుగా ఆరుగురిని నియమించారు.


