కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..! | - | Sakshi
Sakshi News home page

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!

Sep 28 2025 7:22 AM | Updated on Sep 28 2025 7:22 AM

కృష్ణ

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!

– IIలో

– IIలో

– IIలో

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలి
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని నిరసన చేపట్టారు.

ఆగని ఏనుగుల దాడులు

పంట పొలాలపై ఏనుగుల దాడి కొనసాగుతోంది. శనివారం పంటలపై పడి బీభత్సం సృష్టించాయి.

ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

హోమ పూజల్లో పాల్గొని పూర్ణాహుతి చేస్తున్న ఈఓ, ఉభయదారులు

శాకాంబరీదేవి అలంకరణలో అమ్మవారు

ఓ పక్క రుక్ష్మిణ..మరో పక్క సత్యభామ.. మురళీలోలుడు బకాసురుడిని వధిస్తూ భక్తులకు కనువిందు చేశారు. స్వర్ణతేజోమయంగా కాంతులీనుతున్న సర్వభూపాలుడిని అధిరోహించిన స్వామి సకల భూపాలురకు తానే అధిపతినని.. తన భిక్షే రాజ్యాధికారమని సందేశమిచ్చారు. అంతకుముందు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై రాజమన్నార్‌ అవతారంలో వచ్చి భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం కల్పవృక్ష. సర్వభూపాల వాహనసేవలు నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో భక్తులు మలయప్పను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. వాహనసేవల ముందు కళాప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

– తిరుమల

శాకాంబరీగా బోయకొండ గంగమ్మ

దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శనివారం బోయకొండ గంగమ్మ శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారమై అమ్మవారు ప్రసిద్ధి కెక్కారు. పట్టుపీతాంబరాలు , రంగు రంగుల పుష్పమాలికలు , స్వర్ణాభరణాలతో పాటు కూరగాయలతో శాకాంబరిగా కొలువు దీర్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి ఈఓ ఏకాంబరంతో పాటు ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలతో పాటు పూర్ణాహుతి చేశారు. – చౌడేపల్లె

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!1
1/5

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!2
2/5

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!3
3/5

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!4
4/5

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!5
5/5

కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement