● వి‘శేష’ విహారం | - | Sakshi
Sakshi News home page

● వి‘శేష’ విహారం

Sep 25 2025 7:11 AM | Updated on Sep 25 2025 7:11 AM

● వి‘

● వి‘శేష’ విహారం

● వి‘శేష’ విహారం

ధ్వజారోహణలో వేదపండితులు

పెదశేషవాహనంపై ఉభయదేవేరులతో శ్రీవారు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని వైభవంతో తిరుగిరులు విరాజిల్లుతున్నాయి. బ్రహ్మోత్సవ శోభతో దేదీప్యంగా కాంతులీనుతున్నాయి. ధ్వజ పటం తేజస్సుతో నూతన వెలుగులను సంతరించుకున్నాయి. గోవిందనామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏడు పడగల పెదశేషునిపై విహరిస్తున్న వైకుంఠనాథుని వీక్షించి భక్తజనులు పరవశించారు. ఉభయ దేవేరీ సమేతంగా ఊరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు. ఏడుకొండలస్వామివారిని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ భక్తిశ్రద్ధలతో సేవించుకున్నారు. – తిరుమల

● వి‘శేష’ విహారం1
1/4

● వి‘శేష’ విహారం

● వి‘శేష’ విహారం2
2/4

● వి‘శేష’ విహారం

● వి‘శేష’ విహారం3
3/4

● వి‘శేష’ విహారం

● వి‘శేష’ విహారం4
4/4

● వి‘శేష’ విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement