సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన దేశీయ సూచీలు

Published Tue, Dec 12 2023 9:37 AM

Today Stock Market Update 12 December 2023 - Sakshi

నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు కూడా లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేండింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 61.02 పాటింట్ల లాభంతో 69989.55 వద్ద, నిఫ్టీ 24.04 పాయింట్ల లాభంతో 21021.15 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా ఈ రోజు స్వల్ప లాభాలతో ముందుకు సాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, జిందాల్ స్టీల్, డిక్సన్ టెక్నాలజీస్ లిమిటెడ్,  వంటి సంస్థలు చేరాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఇన్ఫోసిస్, లార్సెన్ & టూబ్రో, ఐషర్ మోటార్స్ లిమిటెడ్, అపోలో హాస్పిటల్ వంటి కంపెనీలు నష్టాల బాట పట్టాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
Advertisement