82,000 మార్కు చేరిన సెన్సెక్స్‌ | Indian Stock Market Gains: Nifty Up 60 Points, Sensex Rises 216 Points | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 82,000 మార్కు చేరిన సెన్సెక్స్‌

Sep 16 2025 9:39 AM | Updated on Sep 16 2025 1:10 PM

stock market updates september 16th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు పెరిగి 25,128కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 216 పాయింట్లు పుంజుకుని 82,002 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement