స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock market updates on July 29, 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Jul 29 2025 9:52 AM | Updated on Jul 29 2025 10:30 AM

Stock market updates on July 29, 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,694కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 19 ప్లాయింట్లు  పుంజుకుని 80,906 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement