ట్రంప్‌ టారిఫ్‌లు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు | Stock market updates on August 7th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: ట్రంప్‌ టారిఫ్‌లు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Aug 7 2025 9:51 AM | Updated on Aug 7 2025 10:25 AM

Stock market updates on August 7th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు తగ్గి 24,501కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 253 ప్లాయింట్లు  నష్టపోయి 80,288 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్‌ అమల్లోకి రానుంది. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా చెప్పారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement