300 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ | Stock market updates on August 5th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 300 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

Aug 5 2025 9:42 AM | Updated on Aug 5 2025 10:36 AM

Stock market updates on August 5th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 77 పాయింట్లు నష్టపోయి 24,643కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 302 ప్లాయింట్లు  దిగజారి 80,707 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement