ఉండాలి సంస్కారము, చేయాలి అభ్యాసము
ఉండాలి మంచితనము,
కూడబెట్టాలి విద్యాధనము
పెంచుకోవాలి సంస్కారము,
చేయాలి సహకారము
పొందాలి గౌరవము, చూపాలి సన్మార్గము
పలకాలి సత్యము, నిలపాలి మంచి స్నేహము
కదలాలి జగతి కోసము,
సాగాలి నిరంతరము
కీర్తిని పొందాలంటే..
పెంచాలి సంస్కారము.!
–ఎస్.సంజన,
9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్,
అశ్వారావుపేట
–అశ్వారావుపేట
రూరల్


