●‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌కు అవార్డు | - | Sakshi
Sakshi News home page

●‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌కు అవార్డు

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

‘సాక్షి’ ఖమ్మం యూనిట్‌ చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌

రాధారపు రాజుకు అవార్డు లభించింది. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్‌

అసోసియేషన్‌(టీపీజేఏ) ఆధ్వర్యాన గత ఏడాది జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన తీసిన ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి

వెంకయ్యనాయుడు, మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా

రాజు అవార్డు అందుకున్నారు. – ఖమ్మం మయూరిసెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement