Today Telugu Horoscope: ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి | today rasi phalalu 02 12 2023 daily horoscope | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి

Published Sat, Dec 2 2023 5:39 AM | Last Updated on Sat, Dec 2 2023 8:24 AM

today rasi phalalu 02 12 2023 daily horoscope  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.పంచమి సా.4.33 వరకు,తదుపరి షష్ఠి, నక్షత్రం: పుష్యమి రా.7.04 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.6.14 నుండి 7.47 వరకు, అమృతఘడియలు: ప.12.10 నుండి 1.54 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు,యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.17, సూర్యాస్తమయం: 5.20.

మేషం.... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. దైవదర్శనాలు.

వృషభం... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగస్తులకు శుభవార్తలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.

మిథునం... కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

కర్కాటకం... పనులు సకాలంలో పూర్తి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

సింహం... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు.

కన్య... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవచింతన. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల.... నూతన ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం.... దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

ధనుస్సు... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుసుకుంటారు.

మకరం... అరుదైన ఆహ్వానాలు రాగలవు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరుతుంది. వ్యాపారాభివృద్ధి.

కుంభం.. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు.

మీనం.... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement