AP: YSRCP MP Gurumurthy In Venkateswara Swamy Getup - Sakshi
Sakshi News home page

YSRCP MP: వెంకన్న వేషధారణలో ఎంపీ గురుమూర్తి

May 16 2022 11:14 AM | Updated on May 16 2022 3:08 PM

YSRCP MP Gurumurthy In Venkateswara Swamy Getup - Sakshi

సాక్షి, తిరుపతి (కల్చరల్‌):  తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర మహోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన గంగమ్మ తల్లి ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్రలో తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి గంగమ్మకు సోదరుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి వేషం ధరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement