శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ | Srivari Navratri Brahmotsavams will be held on Sunday | Sakshi
Sakshi News home page

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

Oct 11 2026 4:58 AM | Updated on Oct 11 2026 4:58 AM

Srivari Navratri Brahmotsavams will be held on Sunday

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆది­వారం అంకురార్పణ జరగనుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్ప­ణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. బ్రహ్మో­త్స­వా­లకు అంకురార్పణ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారి­ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement