సాయి కృష్ణ లాకప్‌ డెత్‌ కేసు.. వెలుగులోకి వీడియో | Sai Krishna Missing Case Update | Sakshi
Sakshi News home page

సాయి కృష్ణ లాకప్‌ డెత్‌ కేసు.. వెలుగులోకి వీడియో

Jun 18 2026 4:19 PM | Updated on Jun 18 2026 5:10 PM

Sai Krishna Missing Case Update

సాక్షి,విజయవాడ: సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాకప్‌లో సాయికృష్ణను పోలీసులు కొట్టారని, ఈ దారుణాన్ని తానే ప్రత్యక్షంగా చూశానంటూ మహంకాళి చందు అనే యువకుడు వీడియోలో చెప్పాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.  

సాయిని లాకప్‌లో దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు నేను చూశాను. నేను లాకప్‌లో ఉన్నప్పుడే చిత్ర హింసలు పెట్టారు.అరెస్ట్ చేస్తే కోర్టులో పెట్టాలి. కానీ 6 టౌన్ పోలీసులు చిత్ర హింసలు పెట్టారు. ఆ రోజు సాయితో వచ్చినవాళ్లందరిని బయటకు పంపించారు. ఎందుకు బయటకు పంపించారు. సాయిని ఏం చేయాలని పంపించారు’అని ప్రశ్నించారు. 

నేను కూడా లాక్అప్లోనే ఉన్నా, ప్రత్యక్ష సాక్షి షాకింగ్ నిజాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement