Kakinada News Today: Gas Cylinder Blast At Kakinada Fishing Harbor Tea Shop - Sakshi
Sakshi News home page

Gas Cylinder Blast: కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం

Apr 16 2022 1:21 PM | Updated on Apr 16 2022 3:07 PM

Gas Cylinder Blast At Kakinada Fishing Harbor - Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న ఓ టీకొట్టులో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. భారీ శబ్దం రావడంతో మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి సమీపంలోనే హార్బర్‌ పెట్రోల్ బంక్ ఉంది. కానీ, ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement