ఏపీ: జూన్‌ 22న వైఎస్సార్‌ చేయూత

Dates For Navaratnalu Schemes To Be Implemented In June Finalized - Sakshi

వచ్చే నెలలో అమలయ్యే సంక్షేమ పథకాల తేదీలు ఖరారు

సాక్షి, అమరావతి: కరోనా విపత్తులోనూ పేదలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం జూన్‌లో అమలు చేసే నవరత్నాల పథకాల తేదీలను ఖరారు చేసింది. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలను వచ్చే నెలలో అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఏ తేదీన ఏ పథకం అమలు చేయనుందో ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది.

చదవండి: వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం
అంబులెన్స్‌లు నిలిపేయడం అన్యాయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top