నిరోద్యోగులకు కూటమి ప్రభుత్వం టోకరా | Alliance government rules out unemployment allowance | Sakshi
Sakshi News home page

నిరోద్యోగులకు కూటమి ప్రభుత్వం టోకరా

Aug 19 2026 12:59 PM | Updated on Aug 19 2026 1:24 PM

Alliance government rules out unemployment allowance

సాక్షి, అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీరని మోసం చేసింది. నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదని శాసనమండలిలో ఖరాఖండీగా తేల్చిచెప్పింది. మండలి సమావేశాల్లో నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించగా భృతి ఇచ్చేది లేదని తెలిపింది. అంతేకాకుండా అది ఎప్పటి నుంచి అమలు చేస్తారో అన్న విషయాలను సైతం కూటమిలో ప్రకటించలేదు. కాగా శాసనమండలిలో మూడోరోజు సమావేశాలు వాడివేడీగా జరిగాయి.

డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎ‍న్నిక సమయంలోనూ సభలో కూటమి సభ్యులు సభను వీడారు. దీంతో కూటమి ఎమ్మెల్సీలు వ్యవహారిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement