చంద్రబాబు ప్రభుత్వం నోరు విప్పాలి | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వం నోరు విప్పాలి

Jul 28 2026 12:37 AM | Updated on Jul 28 2026 12:37 AM

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి.. దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కానీ, రాష్ట్రంలో డీఎస్సీ అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదు? మెగా డీఎస్సీ కాదు ఇది దగా డీఎస్సీ. అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది. అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో విచారణ చేసే వరకు వదిలిపెట్టం. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు.

– అనంత వెంకట్రామిరెడ్డి,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement