సామూహిక సస్యరక్షణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సామూహిక సస్యరక్షణ చేపట్టాలి

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

కొబ్బరిలో ఆశించిన తెగుళ్ల నివారణకు రైతులు సామూహిక సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు పసుపు అట్టలను చెట్లకు కట్టాలి. వేపనూనె పిచికారీ చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన మందులు పిచికారీ చేయకూడదు. కాండం తొలుచు పురుగు ఆశించిన చెట్టు మొదలులో ఏర్పడిన రంధ్రం ద్వారా సన్నని ఇనుప సూదిని గుచ్చి పురుగును చంపాలి. ఆ తర్వాత సెవిడాల్‌ 8జీ అనే మందు పొడిని ఇసుకలో కలిపి రంధ్రాలను కప్పివేయాలి.

– ఇ.చండ్రాయుడు, కేవీకే కో ఆర్డినేటర్‌, కళ్యాణదుర్గం

Advertisement
 
Advertisement
Advertisement