మాడుగులలో దసరా ఉత్సవాలకు పందిరి రాట | - | Sakshi
Sakshi News home page

మాడుగులలో దసరా ఉత్సవాలకు పందిరి రాట

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

మాడుగుల దేవీ ఆలయం ఎదుట దసరా ఉత్సవాలకు పందిరి రాట వేస్తున్న దృశ్యం

మాడుగుల : స్థానిక దేవి ఆలయం వద్ద దసరా ఉత్సవాలకు సంబందించి సోమవారం ఉదయం పందిరి రాట వేశారు. ఈ నెల 11 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని కమిటీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ, మాజీ సర్పంచ్‌లు దంగేటి సూర్యారావు, ఎడ్ల కళావతి, ఆలయ కమిటీ కార్యదర్శి అన్నంవీటి ప్రసాద్‌రావు సభ్యులు ఎస్వీరంగారావుతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పడాల అప్పలనాయుడు, పుట్టా మురళీ కృష్ణ, కరణం త్రినాదరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement