వినతి తీసుకోవడానికే భయపడుతున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

వినతి తీసుకోవడానికే భయపడుతున్న అధికారులు

Jul 28 2026 1:30 AM | Updated on Jul 28 2026 1:30 AM

నాకు అరెకరం ఉంది. మా చిన్నాన్నకు అరెకరం ఉంది. మేము కొబ్బరి పంట, కూరగాయలు, అపరాలు పంట పండిస్తాం. దీనిపైనే మా కుటుంబం జీవిస్తోంది. ఇలాంటి వ్యవసాయం చేసుకునే చోట, గ్రామానికి 500 మీటర్ల సమీపంలో మైనింగ్‌కు ఎలా అనుమతిస్తారు. దీనిపై అవసరమైతే రైతులంతా ఉద్యమిస్తాం. అనుమతులను రద్దు చేయాలంటూ విన్నవించుకోవడానికి వెళ్తే మా విన్నపాలను తీసుకోవడానికే మైనింగ్‌ ఏడీ, స్థానిక రెవెన్యూ అధికారి భయపడిపోతున్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలియాలని డిమాడ్‌ చేస్తున్నాం.

– రావి నాగేంద్ర, రైతు, పి.కొత్తపల్లి గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement