దాతల సహకారం కోసం.. | - | Sakshi
Sakshi News home page

దాతల సహకారం కోసం..

Dec 3 2025 7:57 AM | Updated on Dec 3 2025 7:57 AM

దాతల

దాతల సహకారం కోసం..

పూడిమడకకు చెందిన వై.దుర్గా ప్రసాద్‌కు పుట్టుకతో రెండు కాళ్లు నిటారుగా ఉండిపోయాయి. ఏమాత్రం వంగకపోవడంతో దినసరి చర్యలు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. చికిత్స అందించినట్లయితే మెరుగుపడవచ్చు.

డ్డురోడ్డుకు చెందిన కొర్ని అప్పారావు మూత్ర సమస్యతో బాధపడుతున్నాడు. నిత్యం డైపర్స్‌ వాడాల్సిందే. రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లయితే నియంత్రణ చేయొచ్చని వైద్యులు తెలిపారు.

గురుజాపాలెం గ్రామానికి చెందిన కార్తీక్‌కు హిమోఫిలియా అనే వ్యాధితో జీవన పోరాటం చేస్తున్నాడు. చిన్న గాయమైనా రక్తం గడ్డకట్టదు. రక్తస్రావం ఎక్కువైతే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది.

దాతల సహకారం కోసం.. 1
1/2

దాతల సహకారం కోసం..

దాతల సహకారం కోసం.. 2
2/2

దాతల సహకారం కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement