పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించిన తమను తొలగించి మా కడుపుకొట్టారు! పది వేల వేతనం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలంటీర్ల ఊసే మరిచిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ గొప్పలు చెప్పుకోవడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు లక్షల రూపాయలు తగలెట్టడానికి జీవో జారీ చేయడం
ఎంతవరకు న్యాయం.
– కిరసాని పద్మవతి, మాజీ వలంటీర్, అసరాడ, ముంచంగిపుట్టు మండలం


