మహిళల గౌరవానికి భంగం | - | Sakshi
Sakshi News home page

మహిళల గౌరవానికి భంగం

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

–మాజీ ఎంపీ బి.సత్యవతి

రాధాకృష్ణ వ్యాఖ్యలు యావత్‌ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఆయన వెంటనే మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదే పత్రికలో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అంతా ముక్తకంఠంతో ఖండించాలి

–వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌

వేమూరి రాధాకృష్ణ చేస్తున్న రాతలు పూర్తిగా అసత్యాలతో కూడినవి. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు రాయడం జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. మీడియా తన బాధ్యతను గుర్తుంచుకుని వ్యవహరించాలి. ఇలాంటి బాధ్యతారాహిత్య రాతలను సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కొనసాగితే ప్రజాస్వామ్యయుతంగా బలమైన ప్రతిఘటన ఎదురవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement