వైఎస్సార్‌సీపీలో పదవులు
● విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నాగభూషణం
● రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగాకృష్ణారావు
సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవీవీ నాగభూషణం(అరకులోయ), రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బూసారి కృష్ణారావు(పాడేరు) నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది.
కృష్ణారావు
నాగభూషణం
వైఎస్సార్‌సీపీలో పదవులు


