మా టీచర్‌ భవనం నిర్మించారు | - | Sakshi
Sakshi News home page

మా టీచర్‌ భవనం నిర్మించారు

Jun 16 2025 5:35 AM | Updated on Jun 16 2025 5:35 AM

మా టీ

మా టీచర్‌ భవనం నిర్మించారు

మాకు పాఠశాల భవనం లేకపోవడం వల్ల గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మా తల్లిదండ్రులు నిర్మించిన మట్టిగోడ షెడ్డులో చదువుకునేవాళ్లం. మా సమస్య గుర్తించిన ఉపాధ్యాయుడు భవనం కట్టించడం ఎంతో ఆనందంగా ఉంది. – మర్రి లావణ్య, విద్యార్థిని

రుణపడి ఉంటాం

మా గ్రామంలో పాఠశాలకు భవనం లేకపోయినప్పటికీ మా సమస్యను గుర్తించి సొంత డబ్బులతో భవనం నిర్మించడం గొప్ప విషయం. మా పిల్లల భవిష్యత్‌కోసం ఆలోచన పెట్టిన మా ఉపాధ్యాయుడికి రుణపడి ఉంటాం.

– మర్రి శైలు, విద్యార్థి తల్లి, ఈదులగొంది

అవస్థలు బాధించాయి

గ్రామంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న బాధను కళ్లారా చూశా. పాఠశాలకు భవనం లేకపోవడంతో ఎంతో బాధించింది. తనవంతు సాయంగా నిర్మించాలని సంకల్పించా. స్నేహితులు సహకారం అందించారు.

– ఎల్లేటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు

ఆదర్శంగా తీసుకోవాలి

ఈదులగొంది గ్రామంలో పాఠశాల సమస్య తెలుసుకున్న ఉపాధ్యాయుడు సొంత డబ్బులుతో పాఠశాల నిర్మించడం గొప్ప విషయం. అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వెంటాడుతుంది. మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి.

– ఈశ్వరరావు, ఎంఈవో–2

మా టీచర్‌ భవనం నిర్మించారు 
1
1/3

మా టీచర్‌ భవనం నిర్మించారు

మా టీచర్‌ భవనం నిర్మించారు 
2
2/3

మా టీచర్‌ భవనం నిర్మించారు

మా టీచర్‌ భవనం నిర్మించారు 
3
3/3

మా టీచర్‌ భవనం నిర్మించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement