వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

Oct 5 2026 11:54 PM | Updated on Oct 5 2026 11:54 PM

ఆదిలాబాద్‌రూరల్‌: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీ శాఖాధికారి ప్రథమేశ్‌ తిజారే అన్నారు. వన్యప్రాణి వారో త్సవాల్లో భాగంగా మావలలోని హరిత వనం పార్కులో సోమవారం బర్డ్‌వాచ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, వన్యప్రాణుల ప్రాముఖ్యత, అడవుల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్‌, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎఫ్‌ఆర్‌వో అవి నాష్‌, డిప్యూటీ రెంజర్‌ నగేష్‌, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ లింగంపల్లి కృష్ణ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement