ఎమ్మెల్సీ కవితను కలిసిన జాన్సన్‌నాయక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవితను కలిసిన జాన్సన్‌నాయక్‌

Aug 23 2023 1:46 AM | Updated on Aug 23 2023 10:52 AM

ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్ఛం అందిస్తున్న జాన్సన్‌నాయక్‌  - Sakshi

ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్ఛం అందిస్తున్న జాన్సన్‌నాయక్‌

ఖానాపూర్‌: బీఆర్‌ఎస్‌ ఖానాపూర్‌ అభ్యర్థిగా ఎంపిక అనంతరం బుక్యా జాన్సన్‌నాయక్‌ ఇప్పటికే జిల్లా మంత్రి ఐకేరెడ్డితో పాటు జి ల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులను రా ష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి పు ష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తె లిపారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికె ట్‌ను కేటాయించిన సీఎం కేసీఆర్‌తో పా టు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు జాన్సన్‌ నాయక్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రిని కలిసిన అనిల్‌ జాదవ్‌
నిర్మల్‌టౌన్‌:
జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని బోథ్‌ ని యోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్‌ జాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement