breaking news
womens days
-
తమిళసైకు సన్మానం
-
మహిళల భద్రత, స్వేచ్ఛకు ప్రాధాన్యం: సీఎం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: మహిళలకు మెరుగైన అవకాశాలు, భద్రత, స్వేచ్ఛ కల్పించడానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పారు. మహిళా భద్రత కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అన్నిరంగాల్లో ఎదగ డానికి సమాజం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లల చదువు, భవిష్యత్‌పై తల్లిదండ్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.