breaking news
Priyunka
-
మల్లంపల్లిదే మందు డబ్బా ?
ఆత్మహత్య చేసుకునేందుకే బాలికలే కొన్నారా.. ? హతమార్చే ఆలోచన ఉన్న వారి పనేనా... ? నర్సంపేట : భూమిక, ప్రియూంక మృతిపై కారణాలు తెలుసుకునే కొద్దీ పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నారుు. హాస్టల్ లో ఉండేందుకు ఆసక్తిలేక ఇంటికి వెళ్లిన వారు తిరిగి హాస్టల్కు వెళ్తున్నామని చెప్పి వుల్లంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులకు తెలియుడంతో వుందలించినట్లు సమాచార. దీంతో వారు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణరుుంచుకుని వుల్లంపల్లిలోనే వుందుడబ్బా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. లేదంటే విద్యార్థినులను హతవూర్చాలనే ముందస్తు ఆలోచన ఉన్న వారు పథకం ప్రకారమే వుల్లంపల్లికి వెళ్లిన విద్యార్థినులను కలుసుకుని అక్కడే వుందుడబ్బా కొనుగోలు చేసి హతవూర్చిన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సంఘటన స్థలంలో వదిలివెళ్లారా అనే అనువూనాలు వ్యక్తవువుతున్నారుు. వుల్లంపల్లిలోని హరిహర ఫర్టిలైజర్ దుకాణంలో క్రిమిసంహారక వుందు డబ్బాను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. పోలీసులు అదుపులో పలువురు.. ఈ కేసులో వుల్లంపల్లికి చెందిన ఫర్టిలైజర్ యుజవూనితోపాటు నర్సం పేటకు చెందిన కొందరు యుువకులను, ఆటో డ్రైవర్లను, బాలికల స మీప బంధువులను వేర్వేరుగా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. -
హర్రర్ చిత్రాలంటే భయపెట్టేవేనా?
హర్రర్ చిత్రాలంటే భయపెట్టేవేనా? అని ప్రశ్నిస్తున్నారు దర్శకుడు మిష్కిన్. ఈయన దర్శక శైలి ప్రత్యేకంగా ఉంటుదన్నదానికి ఆయన గత చిత్రాలే నిదర్శనం. చిత్తిరం పేసుదడి, అంజాదే, ఓనాయం ఆటుకుట్టి తదితర చిత్రాల రూపకర్త మిష్కిన్ తాజాగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం పిశాచు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల తన బి స్టూడియోస్ పతాకంపై నిర్మించడం విశేషం. హర్రర్ చిత్రా ల హవా కొనసాగుతున్న ఈ రోజుల్లో మిష్కిన్ కూడా ఇదే బాట పట్టారు. అయితే తన హర్రర్ చిత్రం ఇంతకుముందు చిత్రాలకు భిన్నంగా, వినూత్నంగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఈ చిత్రం గురించి తెలుపుతూ, తన దృష్టిలో భయ పెట్టేవే హర్రర్ చిత్రాలు కావన్నారు. తన పిశాచు చిత్రంలో భయంతోపాటు, గుండెల్ని పిండే అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషించిన వారి నుంచి చిన్న పాత్రల్లో నటించిన వారి వరకు 4 నెలల పాటు శిక్షణ ఇచ్చి నటింపజేసినట్లు తెలిపారు. పిశాచు చిత్రం ద్వారా నాగ అనే నవ నటుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. తొలి చిత్రంలోనే ఈయన నటనలో అదరగొట్టాడని అన్నారు. హీరోయిన్గా కేరళకు చెందిన ప్రియూంకను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నృత్యంలో ప్రావీణ్యం పొందిన ఈమె 60 అడుగుల ఎత్తులో ఒక రాత్రంతా పిశాచిగా ఎగురుతూ నటించి యూనిట్లోని వారందరినీ ఆశ్చర్య పరిచిందని చెప్పారు. కెమెరామెన్ రవిరాయ్ ఈ సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించారని తెలిపారు. అదే విధంగా అరోల్ కారేలి అనే నూతన సంగీత దర్శకుడిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. పిశాచు చిత్రానికి చివరి ఘట్టమే ప్రాణం అని మిష్కన్ పేర్కొన్నారు.