breaking news
kaurava Sena
-
Sakshi Cartoon: అలా చేస్తే పాండవుల్లాగా ఐదుగురే మిగులుతారు సార్!
..అలా చేస్తే పాండవుల్లాగా ఐదుగురే మిగులుతారు సార్! -
కౌరవ సేనను ఎదిరించాం
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశామని, కౌరవ సేనను ఎదిరించి లక్ష్యాన్ని సాధించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ‘కౌరవ సేనను పాండవుల్లా ఎదుర్కొంటాం’ అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శనివారం టీఆర్ ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ, మంచి పనులు చేస్తూ ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడాన్ని జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.