breaking news
chalasani krishna
-
బెజవాడలో బిల్డర్ ఘారానా మోసం
-
బెజవాడలో బిల్డర్ ఘారానా మోసం
విజయవాడ: విజయవాడలో ఓ బిల్డర్ ఘారానా మోసానికి పాల్పడ్డాడు. ప్రసాదంపాడులో చలసాని కృష్ణ అనే బిల్డర్ ఇళ్లు కటిస్తానని చెప్పి భారీగా నగదు వసూలు చేసి పరారయ్యాడు. సుమారు 80 మంది నుంచి 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ పరారీ కావడంతో బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.