breaking news
Brindavana colony
-
బృందావన కాలనీలో చోరీ
-
బృందావన కాలనీలో చోరీ
హైదరాబాద్ : గోల్కొండ పరిధిలోని టోలిచౌకి బృందావనకాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. కాలనీలో నివాసముంటున్న మహ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.